నా బ్లాగుకి విచ్చేసిన అందరికి వందనం....:) మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని చాలామంది అంటారు ..కాని కొంతమందే తమ జీవితం ఎలా ఉండాలో కోరుకుంటారు.. అమ్మా నాన్నలు రెక్కలోచిందాక పెంచుతారు...మిగతా జీవితం మనమే జీవించాలి... నేను ఎలా జీవించాలనుకుంటానో ..అలా జీవిస్తూ...నలుగురికి నా ఆలోచనలు నచ్చుతాయని ఆశిస్తూ ఈ బ్లాగుని మొదలుపెట్టాను..
No comments :
Post a Comment