ఈ మద్యనే ఈ మూవీ చూసాను. చాలా బాగుంది. ఒక్కసారిగా నన్ను నేను ప్రశ్నించుకున్నాను,
"ఏంటి ఇన్నాళ్ళు నేను చూసిన సినిమాలకు ఎ సినిమాకి ఇంత తేడా ఏంటి?" అని.
సినిమా సెకండ్ హాఫ్ లో ఒక sceene వస్తుంది కొంతమంది అయితే ఆ sceene వచ్చినప్పుడు గోల పెట్టారు..నచ్చింది అని కాదు, నచ్చలేదు అని... కాని ఎం చెప్పాలి...ఆ sceene మూవీకి ప్రాణం లాంటిది...
మొదటి నుండి మూస ధోరణికి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇలాంటి సినిమాలు ఎలా నచ్చుతాయి...
మూవీ లో ఆణువణువూ బాగుంటుంది...ఆ సీనరీసు , ఫోటోగ్రఫీ అన్నీను...
ముక్యంగా పాటల గురించి చెప్పుకోవాలి.. రిలీజ్ ఐనప్పుడు మూడు పాటలే వినతగ్గట్టు ఉన్నాయ్ కదా అనుకున్నాను...
కాని మూవీ చూసాక అన్ని పాటల్ని మల్లి మల్లి విన్నాను...
మామూలుగా ఈ బ్లాగుని సినిమా రేవ్యుఉస్ కి పెట్టలేదు కానీ..ఒక కల ఖండం గురించి చెప్పాలనిపించింది..
మీరు చూడకుంటే వెళ్లి కచ్చితంగా చూడండి ...
No comments :
Post a Comment